Share News

అంబటిని కొట్టలేక... మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం: రాయల్‌ మురళి

ABN , Publish Date - Feb 03 , 2026 | 05:47 AM

అంబటి రాంబాబును సాటి కులస్థుడిగా చెప్పుతో కొట్టలేక.. మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం’ అంటూ టీడీపీ నేత...

అంబటిని కొట్టలేక... మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం: రాయల్‌ మురళి

అనంతపురం క్రైం, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): ‘అంబటి రాంబాబును సాటి కులస్థుడిగా చెప్పుతో కొట్టలేక.. మా చెప్పుతో మేమే కొట్టుకుంటున్నాం’ అంటూ టీడీపీ నేత, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ రాయల్‌ మురళి తన చెప్పులతో తానే కొట్టుకున్నారు. అనంతపురం టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ‘అంబటి యూజ్‌లెస్‌ ఫెలో... బ్రోకర్‌ జగన్‌రెడ్డి అంబటిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలి’ అని రాయల్‌ మురళి డిమాండ్‌ చేశారు.

Updated Date - Feb 03 , 2026 | 05:47 AM