Share News

కంపచెట్లను తొలగించండి

ABN , Publish Date - Feb 23 , 2026 | 12:17 AM

మండలంలోని సింగల్‌ రోడ్డు అధికంగా ఉన్నాయి. మలుపుల్లో రోడ్డుకు ఇరువైపులా కంపెచెట్లు భారీగా పెరిగి ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించగా.. ప్రమాదాలు జరుగుతున్నాయి.

కంపచెట్లను తొలగించండి
జౌకలకొత్తపల్లి మలుపులో ఏపుగా పెరిగిన కంపచెట్లు

అమడగూరు, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని సింగల్‌ రోడ్డు అధికంగా ఉన్నాయి. మలుపుల్లో రోడ్డుకు ఇరువైపులా కంపెచెట్లు భారీగా పెరిగి ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించగా.. ప్రమాదాలు జరుగుతున్నాయి. అక్కడక్క కంప చెట్లు రోడ్డుపైకి రావడంతో అవి గీచుకొని.. అనేక మంది గాయపడ్డారు. మహమ్మదాబాద్‌ నుంచి అమడగూరు వరకు, మహమ్మదాబాద్‌ నుంచి జౌకలకొత్తపల్లి, అమడగూరు, చినగానిపల్లి రహదారులన్నీ సింగల్‌రోడ్లే. అధికారులు స్పందించి రోడ్ల మలుపుల వద్ద కంపచెట్లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

Updated Date - Feb 23 , 2026 | 12:17 AM