Share News

Pig competitions: తాడిపత్రిలో పందుల పోటీలు

ABN , Publish Date - Jan 15 , 2026 | 04:23 AM

సంక్రాంతి వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో బుధవారం పందుల పోటీలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో...

Pig competitions: తాడిపత్రిలో పందుల పోటీలు

సంక్రాంతి వేడుకల్లో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో బుధవారం పందుల పోటీలు నిర్వహించారు. మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోనిజూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన ఈ పోటీలను తిలకించేందుకు జనం ఆసక్తిగా తరలివచ్చారు. ఈ పోటీలో పాల్గొన్న పందుల యజమానులకు రూ.20 వేలు, రూ.15 వేలు, రూ.10వేలు చొప్పున నగదు బహుమతులను అందజేశామని నిర్వాహకులు తెలిపారు.

- తాడిపత్రి-ఆంధ్రజ్యోతి

Updated Date - Jan 15 , 2026 | 04:23 AM