Share News

జడ్పీ హైస్కూల్‌ సమస్యలపై వినతి

ABN , Publish Date - Feb 24 , 2026 | 12:27 AM

మండలం లోని మొలగవల్లి గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలు ప రిష్కరించాలని సీపీఐ జా తీయ కార్యదర్శి రామకృష్ణ కోరారు.

 జడ్పీ హైస్కూల్‌ సమస్యలపై వినతి
మంత్రి లోకేశకు వినతిపత్రాన్ని ఇస్తున్న సీపీఐ రామకృష్ణ

ఆలూరు, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): మండలం లోని మొలగవల్లి గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలు ప రిష్కరించాలని సీపీఐ జా తీయ కార్యదర్శి రామకృష్ణ కోరారు. సోమవారం విద్యా శాఖ మంత్రి నారా లోకేశను కలిసి వినతిపత్రం అందజేశా రు. ఆరునెలల్లో పాఠశాలల్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని లోకేశ హామీ ఇచ్చినట్లు రామకృష్ణ తెలిపారు.

Updated Date - Feb 24 , 2026 | 12:27 AM