Share News

సాయి శ్రీనివాస్‌కు మద్దతు: పీఈటీల సంఘం

ABN , Publish Date - Sep 23 , 2026 | 08:13 AM

వచ్చే ఏడాది జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల ఎస్టీయూ అభ్యర్థి ఎల్‌.సాయి శ్రీనివాస్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం-పీఈటీ, ఎస్‌ఏ(పీఈ) తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.కరీముల్లారావు, ఎం.ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

సాయి శ్రీనివాస్‌కు మద్దతు: పీఈటీల సంఘం

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉభయ గోదావరి జిల్లాల ఎస్టీయూ అభ్యర్థి ఎల్‌.సాయి శ్రీనివాస్‌కు మద్దతు ఇవ్వనున్నట్లు రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ సంఘం-పీఈటీ, ఎస్‌ఏ(పీఈ) తెలిపింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.కరీముల్లారావు, ఎం.ప్రవీణ్‌కుమార్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

Updated Date - Sep 23 , 2026 | 08:13 AM