Share News

‘స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు’ భేష్‌

ABN , Publish Date - May 28 , 2026 | 04:51 AM

తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించే మహానాడు వేడుకను ఈసారి స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించడం ప్రశంసనీయమని జనసేన అధినేత...

‘స్త్రీ శక్తి థీమ్‌తో మహానాడు’ భేష్‌

  • చంద్రబాబు, లోకేశ్‌లకు పవన్‌కల్యాణ్‌ శుభాకాంక్షలు

అమరావతి, మే 27(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ఏటా నిర్వహించే మహానాడు వేడుకను ఈసారి స్త్రీ శక్తి థీమ్‌తో నిర్వహించడం ప్రశంసనీయమని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ కొనియాడారు. మహానాడు ప్రారంభమైన సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ లోకేశ్‌, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావులకు బుధవారం ‘ఎక్స్‌’లో పవన్‌కల్యాణ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - May 28 , 2026 | 04:51 AM