Panchayat Raj Chamber Members: మా సమస్యలు పరిష్కరించండి
ABN , Publish Date - Jan 11 , 2026 | 03:58 AM
కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ...
సీఎంని కలసి విన్నవించిన పంచాయతీరాజ్ చాంబర్ ప్రతినిధులు
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లకు గౌరవ వేతనాన్ని పెంచాలని, స్థానిక సంస్థలన్నింటికీ సకాలంలో ఎన్నికలు నిర్వహించేలా చూడాలని కోరుతూ సీఎం చంద్రబాబుకు ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ వినతి పత్రం సమర్పించింది.