లడ్డూ కల్తీకి జగనే బాధ్యుడు: పల్లా
ABN , Publish Date - Feb 09 , 2026 | 03:45 AM
తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీకావడానికి మాజీ సీఎం జగనే బాధ్యుడని...
విశాఖపట్నం, ఫిబ్రవరి 8(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీకావడానికి మాజీ సీఎం జగనే బాధ్యుడని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఈ దుర్మార్గానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.