Share News

హియరింగ్‌ హ్యాండీక్యాప్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

ABN , Publish Date - May 04 , 2026 | 04:47 AM

ఆంధ్రప్రదేశ్‌ హియరింగ్‌ హ్యాండీక్యాప్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా వి.కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా...

హియరింగ్‌ హ్యాండీక్యాప్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం

విజయవాడ (గాంధీనగర్‌), మే 3 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్‌ హియరింగ్‌ హ్యాండీక్యాప్డ్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ నూతన అధ్యక్షుడిగా వి.కుమార్‌, అసోసియేట్‌ అధ్యక్షుడిగా ఏ.వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఏ.కన్నా, కోశాధికారిగా ఎస్‌కే ఇమామ్‌ ఖాసీం ఎన్నికయ్యారు. విజయవాడ గాంధీనగర్‌లోని ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఆదివారం నిర్వహించిన ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయని ఎన్నికల అధికారి ఏ.రంజిత్‌కుమార్‌ నాయుడు ప్రకటించారు. 17 మంది సభ్యులతో కార్యవర్గం ఏర్పాటైనట్టు తెలిపారు.

Updated Date - May 04 , 2026 | 04:47 AM