Share News

‘పెన్న’మ్మకు గర్భశోకం!

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:59 AM

నిబంధనల ప్రకారం చెత్తను నదిలో వేయకూడదు. కానీ.. నెల్లూరు జిల్లాకు జీవనాడి అయిన పెన్నా నది కలుషితమవుతోంది.

‘పెన్న’మ్మకు గర్భశోకం!

  • నదిలోకి మురుగు, చెత్తాచెదారం, కళేబరాలు

నిబంధనల ప్రకారం చెత్తను నదిలో వేయకూడదు. కానీ.. నెల్లూరు జిల్లాకు జీవనాడి అయిన పెన్నా నది కలుషితమవుతోంది. చెత్త చెదారం, జంతు కళేబరాలతోపాటు డ్రైనేజీ నీటిని నదిలో వదులుతుండడంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. నెల్లూరు శివార్లలోని పెన్నా బ్రిడ్జి సమీపంలో భారీగా చెత్తను డంప్‌ చేస్తున్నారు. కొందరు ట్రాక్టర్లలో తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఇక బోడిగాడితోట ప్రాంతంలోని నదిలో పశువులు, ఆవులు వంటి జంతు కళేబరాలను పడేస్తున్నారు.

- నెల్లూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Jun 21 , 2026 | 06:00 AM