Share News

ఉత్తమ టీచర్‌ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:29 AM

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్ర టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఓ ప్రకటనలో సూచించారు.

ఉత్తమ టీచర్‌ అవార్డుకు దరఖాస్తు చేసుకోండి

ఇంటర్నెట్ డెస్క్: జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు రాష్ట్ర టీచర్లు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా ఓ ప్రకటనలో సూచించారు. జూన్‌ 16 నుంచి జూలై 13 వరకు జాతీయ టీచర్‌ అవార్డుల వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌, పదేళ్ల అనుభవం ఉన్న ప్రైవేటు టీచర్లు అర్హులని, కాంట్రాక్టు టీచర్లకు అర్హత లేదని స్పష్టం చేశారు.

Updated Date - Jun 18 , 2026 | 04:30 AM