జీసీసీ చైర్మన్ శ్రావణ్‌కుమార్ వివాహానికి మంత్రి లోకేశ్
ABN , Publish Date - May 14 , 2026 | 04:55 AM
అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం జరిగిన గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్..
పాడేరు, మే 13 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో బుధవారం జరిగిన గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, చిన్నిప్రియల వివాహానికి రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. శ్రావణ్‌కుమార్, చిన్నిప్రియకు శుభాకాంక్షలు తెలిపారు.