సచిన్ కుమారుడి వివాహానికి లోకేశ్ దంపతులు
ABN , Publish Date - Mar 06 , 2026 | 05:19 AM
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి హాజరయ్యారు.
అమరావతి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడి వివాహ వేడుకకు మంత్రి నారా లోకేశ్, ఆయన సతీమణి బ్రాహ్మణి హాజరయ్యారు. ముంబైలోని సెయింట్ రెజిస్ హోటల్‌లో గురువారం ఉదయం జరిగిన ఈ వేడుకకు హాజరై.. నూతన వధూవరులు అర్జున్ టెండూల్కర్, సానియా చందోక్‌ను ఆశీర్వదించారు.