Share News

తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని అసమర్థుడు జగన్‌: మంత్రి సవిత

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:46 AM

‘తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని అసమర్థుడు జగన్‌. అటువంటి వ్యక్తి.. సీఎం చంద్రబాబును మహిళా ద్రోహి అనడం సిగ్గుచేటు’ అని...

తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని అసమర్థుడు జగన్‌: మంత్రి సవిత

పెనుకొండ టౌన్‌, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ‘తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని అసమర్థుడు జగన్‌. అటువంటి వ్యక్తి.. సీఎం చంద్రబాబును మహిళా ద్రోహి అనడం సిగ్గుచేటు’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నించిన మహిళలపైనే కేసులు పెట్టిన చరిత్రహీనుడు జగన్‌ అని మండిపడ్డారు. ప్రతి ఇంట్లో ఒక మహిళను ఎంటర్‌ప్రెన్యూర్‌గా తయారు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.

Updated Date - Mar 10 , 2026 | 04:47 AM