Share News

నా ‘చాంప్‌’తో కలసి ఉగాది

ABN , Publish Date - Mar 20 , 2026 | 04:30 AM

దేవాన్ష్‌తో ఉగాది వేడుకలు అంటూ మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘నా చాంప్‌తో కలసి ఉగాది వేడుకలు జరుపుకొంటున్నా.

నా ‘చాంప్‌’తో కలసి ఉగాది

అమరావతి, మార్చి 19(ఆంధ్రజ్యోతి): దేవాన్ష్‌తో ఉగాది వేడుకలు అంటూ మంత్రి లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘నా చాంప్‌తో కలసి ఉగాది వేడుకలు జరుపుకొంటున్నా. ఈ సంవత్సరాన్ని మరిన్ని తీపి క్షణాలతో, కొన్ని చేదు అనుభవాలతో నింపుకుందాం. పండుగ ప్రత్యేక వంటకాలు ఆస్వాదించేందుకు ఈ రోజు నా కఠినమైన ఆహార నియమాలను పక్కన పెడుతున్నా. హ్యాపీ ఉగాది’ అంటూ లోకేశ్‌ ఎక్స్‌లో పోస్టు చేశారు.

Updated Date - Mar 20 , 2026 | 04:31 AM