Share News

త్వరలో హైలెవెల్‌ బ్రిడ్జిల మంజూరు: జనార్దన్‌రెడ్డి

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:25 AM

పలాసలో మూడు కాజ్‌వేల వద్ద హైలెవెల్‌ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు కోరామని, బడ్జెట్‌ కేటాయింపుల ఆధారంగా వాటిని మంజూరు చేస్తామని...

త్వరలో హైలెవెల్‌ బ్రిడ్జిల మంజూరు: జనార్దన్‌రెడ్డి

ఇంటర్నెట్ డెస్క్: పలాసలో మూడు కాజ్‌వేల వద్ద హైలెవెల్‌ బ్రిడ్జిల నిర్మాణానికి ప్రతిపాదనలు కోరామని, బడ్జెట్‌ కేటాయింపుల ఆధారంగా వాటిని మంజూరు చేస్తామని రోడ్లు భవనాల మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి తెలిపారు. పలాసలో పురాతన కాజ్‌వేల గురించి ఎమ్మెల్యే గౌతు శిరీష అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. కొబ్బరి పరిశ్రమ కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఎమ్మెల్యేలు బండారు సత్యానందరావు, ఐతాబత్తుల ఆనందరావు కోరారు.

Updated Date - Feb 25 , 2026 | 04:25 AM