వలకు చిక్కిన 37 కేజీల భారీ చేప
ABN , Publish Date - May 18 , 2026 | 06:10 AM
ఈ చేప బరువు 37 కిలోలు. దీని తల ఒక్కటే 3 కిలోలు ఉంది. ఏలూ రు జిల్లా జంగారెడ్డిగూ డెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువలో ఆదివారం మత్స్యకారులు పంట పండింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈ చేప బరువు 37 కిలోలు. దీని తల ఒక్కటే 3 కిలోలు ఉంది. ఏలూ రు జిల్లా జంగారెడ్డిగూ డెం మండలం కొంగువారిగూడెం ఎర్రకాలువలో ఆదివారం మత్స్యకారులు పంట పండింది. ఆరునెలల విరామం తర్వాత వేటకు దిగిన వారికి భారీ చేపలు దొరికాయి. పుట్లగట్లగూడెంలో వీటిని విక్రయించేందుకు తీసుకురాగా 37 కేజీల చేపను మువ్వా అభిరామ్ రూ.9,250లకు కొనుగోలు చేశారు.
- జంగారెడ్డిగూడెం రూరల్, ఆంధ్రజ్యోతి