ఆర్‌అండ్‌బీ ఇన్‌చార్జి ఈఎన్‌సీగా శ్రీనివాస్ రెడ్డి
ABN , Publish Date - May 27 , 2026 | 06:10 AM
రోడ్లు భవనాల శాఖలో ఇన్‌చార్జి ఇంజనీరింగ్ చీఫ్ (ఈఎన్‌సీ)గా ఎల్. శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు.
అమరావతి, మే 26 (ఆంధ్రజ్యోతి): రోడ్లు భవనాల శాఖలో ఇన్‌చార్జి ఇంజనీరింగ్ చీఫ్ (ఈఎన్‌సీ)గా ఎల్. శ్రీనివాసరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రధాన రహదారులు (స్టేట్ హైవేస్) చీఫ్ ఇంజనీర్‌గా, ఆంధ్రప్రదేశ్ రహదారి అభివృద్ధి సంస్థ (ఏపీఆర్‌డీసీ) ఎండీగా పనిచేస్తున్నారు.