Share News

విద్యార్థులు ఎందుకు తప్పారు?

ABN , Publish Date - May 26 , 2026 | 04:51 AM

కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీల) పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో తక్కువ పనితీరు కనబరిచిన..

విద్యార్థులు ఎందుకు తప్పారు?

  • తక్కువ ఉత్తీర్ణతపై టీచర్లకు నోటీసులు

అమరావతి, మే 25(ఆంధ్రజ్యోతి): కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల(కేజీబీవీల) పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్ష ఫలితాల్లో తక్కువ పనితీరు కనబరిచిన బోధన సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేసినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టరు బి.శ్రీనివాసరావు తెలిపారు. వారం రోజుల్లోపు లిఖిత పూర్వకంగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు.

Updated Date - May 26 , 2026 | 04:52 AM