Share News

సీఎం ఎక్స్‌ అఫీషియో స్పెషల్‌ సీఎస్‌గా విజయానంద్‌ బాధ్యతలు స్వీకరణ

ABN , Publish Date - Mar 03 , 2026 | 04:46 AM

ముఖ్యమంత్రి ఎక్స్‌ అఫీషియో స్పెషల్‌ సీఎస్‌గా కె.విజయానంద్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు.

సీఎం ఎక్స్‌ అఫీషియో స్పెషల్‌ సీఎస్‌గా విజయానంద్‌ బాధ్యతలు స్వీకరణ

అమరావతి, మార్చి 2(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి ఎక్స్‌ అఫీషియో స్పెషల్‌ సీఎస్‌గా కె.విజయానంద్‌ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఫిబ్రవరి 28న సీఎ్‌సగా ఉద్యోగ విరమణ చేసిన ఆయనను ప్రభుత్వం సీఎం ఎక్స్‌ అఫీషియో స్పెషల్‌ సీఎ్‌సగా నియమించింది. విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, టీటీడీ వేదపండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం విజయానంద్‌ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు.

Updated Date - Mar 03 , 2026 | 04:47 AM