జగన్ బతుకే అరాచకం
ABN , Publish Date - Apr 17 , 2026 | 03:54 AM
‘జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే...
ఐదేళ్లు నిధులు ఇవ్వకుండా జువ్వలదిన్నెను అడ్డుకున్నాడు: కొల్లు
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): ‘జువ్వలదిన్నె హార్బర్ నిర్మాణంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నాడు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీసే వ్యక్తికి మత్స్యకారుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదు’ అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు జువ్వలదిన్నె హార్బర్‌కు నిధులు, బిల్లులు ఇవ్వకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.