Share News

లీప్‌ యాప్‌లో ఇన్విజిలేటర్ల వివరాలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 04:31 AM

పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్ల వివరాలను లీప్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

లీప్‌ యాప్‌లో ఇన్విజిలేటర్ల వివరాలు

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్ల వివరాలను లీప్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేసినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఇన్విజిలేషన్‌ విధులు కేటాయించిన టీచర్లకు ఈ సమాచారం వెంటనే తెలపాలని ఆర్జేడీలు, డీఈవోలను ఆదేశించారు. ఇన్విజిలేటర్లు వారి విధులు స్పష్టంగా చూసుకోవాలన్నారు.

Updated Date - Mar 13 , 2026 | 04:34 AM