Share News

అంతర్రాష్ట్ర వాలీబాల్‌ విజేత హైదరాబాద్‌

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:03 AM

స్థానిక గ్రా మపంచాయతి ఆవరణంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర వా లీబాల్‌ పోటీల విజేతగా హై దరాబాద్‌ జట్టు విజయం సా ధించింది.

అంతర్రాష్ట్ర వాలీబాల్‌ విజేత హైదరాబాద్‌
విజేత జట్టుతో నిర్వాహకులు

దేవనకొండ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): స్థానిక గ్రా మపంచాయతి ఆవరణంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర వా లీబాల్‌ పోటీల విజేతగా హై దరాబాద్‌ జట్టు విజయం సా ధించింది. రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంతరాష్ట్ర వాలీబాల్‌ పోటీలలో 16 జ ట్లు పాల్గొన్నాయి. సోమవారం రాత్రి జరిగిన హోరాహోరీ పోటీలో హైదరాబాద్‌ జట్టు మొ దటి విజేతగా నిలిచింది. రెండు,మూడు, నాలుగు స్థానాలలో తెలంగాణ, కోనసీమ, కర్ణాటక జట్లు నిలిచాయి. విజేతలకు నిర్వాహకులు బహుమతులు ప్రదానం చేశారు.

Updated Date - Mar 03 , 2026 | 12:03 AM