Share News

భారీ కొండచిలువ

ABN , Publish Date - May 20 , 2026 | 06:15 AM

అలిపిరి కాలినడక మార్గంలో మంగళవారం భారీ కొండ చిలువ పట్టుబడింది.

భారీ కొండచిలువ

  • అలిపిరి కాలినడక మార్గంలో ప్రత్యక్షం

అలిపిరి కాలినడక మార్గంలో మంగళవారం భారీ కొండ చిలువ పట్టుబడింది. నడక మార్గంలోని మోకాళ్ల పర్వతం సమీపంలోని మెట్లవైపు సుమారు 12 అడుగుల పొడవైన కొండ చిలువ వచ్చింది. దాన్ని చూసిన భక్తులు భయబ్రాంతులకు గురయ్యారు. వెంటనే పాములు పట్టే టీటీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగి భాస్కర్‌ నాయుడు అక్కడికి చేరుకుని కొండ చిలువను పట్టుకుని అడవిలో విడిచిపెట్టాడు.

- తిరుమల, ఆంధ్రజ్యోతి

Updated Date - May 20 , 2026 | 06:16 AM