రాక్షస ప్రభుత్వం పోయింది.. మంచి ప్రభుత్వం వచ్చింది
ABN , Publish Date - Apr 22 , 2026 | 05:03 AM
రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం వచ్చిందని గోవా గవర్నర్..
అశోక్ గజపతిరాజు
నెల్లిమర్ల, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం పోయి మంచి ప్రభుత్వం వచ్చిందని గోవా గవర్నర్, రామతీర్థం దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు రామతీర్థంలో అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 200 హిందూ దేవాలయాలపై దాడులు చోటుచేసుకున్నాయని, అయినా ఒక్క నిందితుడినీ పట్టుకోలేదని అన్నారు.