Share News

తిరుమలలో గోల్డ్‌ మేన్‌..

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:06 AM

శరీరంపై దాదాపు 12 కిలోల బంగారు ఆభరణాలతో తిరుమలలో సందడి చేశాడో గోల్డ్‌ మేన్‌. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీకి చెందిన సూర్య.. భారీ పరిమాణంలో గొలుసులు...

తిరుమలలో గోల్డ్‌ మేన్‌..

తిరుమల, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): శరీరంపై దాదాపు 12 కిలోల బంగారు ఆభరణాలతో తిరుమలలో సందడి చేశాడో గోల్డ్‌ మేన్‌. హైదరాబాద్‌ ఓల్డ్‌ సిటీకి చెందిన సూర్య.. భారీ పరిమాణంలో గొలుసులు, కడియాలు, ఉంగరాలు ధరించి నాలుగురోజుల క్రితం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దేశంలో ఎవరి వద్దా లేని సుమారు 3 కిలోల బంగారు కడియం తన దగ్గరే ఉందని, ఇదంతా స్వామి దయేనని చెప్పారు.

Updated Date - Mar 28 , 2026 | 05:06 AM