శ్రీవారి సేవలో ఏకసభ్య కమిషన్ చైర్మన్
ABN , Publish Date - Apr 18 , 2026 | 03:55 AM
కల్తీ నెయ్యి వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ చైర్మన్ దినేశ్ కుమార్ శుక్రవారం ...
తిరుమల, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి వ్యవహారంలో పూర్తిస్థాయి విచారణ నిమిత్తం ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ చైర్మన్ దినేశ్ కుమార్ శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.