ముగిసిన కారుమూరి కస్టడీ
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:15 AM
మద్యం రవాణా టెండర్లలో జరిగిన అవకతవకల కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కస్టడీ శుక్రవారంతో ముగిసింది.
విజయవాడ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి) : మద్యం రవాణా టెండర్లలో జరిగిన అవకతవకల కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కస్టడీ శుక్రవారంతో ముగిసింది. సిట్ అధికారులు ఆయనకు ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైలుకు తరలించారు.