Share News

డీఎంఈగా విష్ణువర్ధన్‌ బాధ్యతలు

ABN , Publish Date - May 30 , 2026 | 04:25 AM

నూతన డీఎంఈగా డాక్టర్‌ విష్ణువర్ధన్‌ శుక్రవారం సాయంత్రం విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలోని డీఎంఈ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు.

డీఎంఈగా విష్ణువర్ధన్‌ బాధ్యతలు

ఇంటర్నెట్ డెస్క్: నూతన డీఎంఈగా డాక్టర్‌ విష్ణువర్ధన్‌ శుక్రవారం సాయంత్రం విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలోని డీఎంఈ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ‘ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వైద్య విద్యా ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తా. నాణ్యమైన వైద్య విద్య, ఆధునిక సౌకర్యాల కల్పన, ఆధ్యాపకులు, విద్యార్థుల అవసరాలకు ప్రాధాన్యమిస్తూ సమర్థవంతమైన సేవలు అందిస్తా’ అని పేర్కొన్నారు.

Updated Date - May 30 , 2026 | 04:28 AM