Share News

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించండి

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:36 AM

దళిత హిందువులు, దళిత బౌద్ధవులు, దళిత సిక్కులకు ఎస్సీ హోదా కల్పించినట్టే దళిత క్రైస్తవులకూ కల్పించాలని..

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించండి

  • పభుత్వానికి ఇండియన్‌ అంబేద్కర్‌ సొసైటీ విజ్ఞప్తి

విజయవాడ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి) : దళిత హిందువులు, దళిత బౌద్ధవులు, దళిత సిక్కులకు ఎస్సీ హోదా కల్పించినట్టే దళిత క్రైస్తవులకూ కల్పించాలని ఇండియన్‌ అంబేడ్కర్‌ సొసైటీ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరింది. ఆయా వర్గాలను సామాజిక దృష్టితో చూడాలని సొసైటీ రాష్ట్ర అధ ్యక్షుడు డాక్టర్‌ ఉప్పులేటి తారకప్రసాద్‌ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

Updated Date - Jun 01 , 2026 | 05:38 AM