రెండేళ్లు రేషనలైజేషన్ వదు
ABN , Publish Date - Mar 23 , 2026 | 03:56 AM
గతేడాది పాఠశాలల్లో రేషనలైజేషన్ జరిగినందున రెండేళ్లు ఈ ప్రక్రియకు మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎ్‌ఫ-అమరావతి అధ్యక్షుడు...
అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): గతేడాది పాఠశాలల్లో రేషనలైజేషన్ జరిగినందున రెండేళ్లు ఈ ప్రక్రియకు మినహాయింపు ఇవ్వాలని ఏపీటీఎఫ్-అమరావతి అధ్యక్షుడు సీవీ ప్రసాద్ ప్రభుత్వాన్ని ఓ ప్రకటనలో కోరారు. కొత్తగా ప్రవేశపెట్టిన మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థ పురోభివృద్ధి దృష్ట్యా రెండుళ్లు ఉపశమనం కల్పించాలని, తద్వా రా కొత్త వ్యవస్థ మరింత బలోపేతవుతుందని అభిప్రాయపడ్డారు. మోడల్ ప్రైమరీ స్కూళ్లలో రేషనలైజేషన్ జరిగితే అసలు లక్ష్యం దెబ్బతినే అవకాశం ఉందని పేర్కొన్నారు.