Share News

ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌

ABN , Publish Date - Jul 15 , 2026 | 04:56 AM

రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని..

ప్రజల దృష్టిని మరల్చేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌

  • ఆగస్టు 6 నుంచి 15 వరకు పాదయాత్రలు: ఈశ్వరయ్య

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య విమర్శించారు. మంగళవారం విజయవాడలో ఆయన మాట్లాడుతూ, ఆగస్టు 6 నుంచి 15 వరకు ‘మార్పు కోసం’ నినాదంతో ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహిస్తామన్నారు.

Updated Date - Jul 15 , 2026 | 04:57 AM