బ్రహ్మం దంపతులను ఆశీర్వదించిన సీఎం
ABN , Publish Date - Jul 07 , 2026 | 05:04 AM
కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో..
అమరావతి, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం నూతన దంపతులు బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.