కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో సీఎం భేటీ
ABN , Publish Date - Jan 25 , 2026 | 03:28 AM
సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
అమరావతి, జనవరి 22(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శనివారం సాయంత్రం నగరి పర్యటన ముగించుకుని గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు అదే సమయంలో ఢిల్లీ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన మేఘ్వాల్‌తో వీఐపీ లాంజ్‌లో కొద్దిసేపు సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించారు.