Share News

జాబ్‌ ఫస్ట్‌ మా విధానం: సీఎం

ABN , Publish Date - Mar 20 , 2026 | 05:25 AM

జాబ్‌ ఫస్ట్‌ అనేది కూ టమి ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘21 నెలల్లో...

 జాబ్‌ ఫస్ట్‌ మా విధానం: సీఎం

అమరావతి: జాబ్‌ ఫస్ట్‌ అనేది కూ టమి ప్రభుత్వ విధానమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ‘21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఆరు లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్ప న జరిగింది. భారీ పరిశ్రమల స్థాపన తో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో వివిధ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం’ అని సీఎం ఎక్స్‌లో పోస్టు చేశారు.

Updated Date - Mar 20 , 2026 | 05:26 AM