Share News

పులివెందులలో గొడవల సృష్టికి గొడ్డలి పార్టీ యత్నం

ABN , Publish Date - Nov 02 , 2026 | 06:36 AM

పులివెందులలో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు.

పులివెందులలో గొడవల సృష్టికి గొడ్డలి పార్టీ యత్నం
CM Chandrababu Naidu

  • కూటమి నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్‌

అమరావతి, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): పులివెందులలో గొడ్డలి పార్టీ అధ్యక్షుడు గొడవలు సృష్టించే ప్రయత్నం చేశారు. కూటమి పార్టీల నేతలను... పోలీసులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలు సంయమనం పాటించారు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఆదివారం కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న తీరును చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - Nov 02 , 2026 | 07:02 AM