Share News

బక్రీద్‌ సెలవు 28న.. ప్రభుత్వం ఉత్తర్వులు

ABN , Publish Date - May 22 , 2026 | 05:21 AM

బక్రీద్‌ పండుగ సెలవును ప్రభుత్వం ఈనెల 27 నుంచి 28వ తేదీకి మార్పు చేసింది.

బక్రీద్‌ సెలవు 28న.. ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి, మే 21(ఆంధ్రజ్యోతి): బక్రీద్‌ పండుగ సెలవును ప్రభుత్వం ఈనెల 27 నుంచి 28వ తేదీకి మార్పు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రప్రభుత్వ కార్యాలయాలతో పాటు షాపులు, బ్యాంకులకు కూడా 28వ తేదీనే సెలవుదినంగా ప్రకటిస్తూ సీఎస్‌ మరొక ఉత్తర్వు జారీ చేశారు.

Updated Date - May 22 , 2026 | 05:22 AM