Share News

మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలపై ఆడిట్‌

ABN , Publish Date - Nov 06 , 2026 | 11:56 PM

పాచిపెంట వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి శు క్రవారం ఆడిట్‌ నిర్వహించారు. 2

మహిళా సంఘాల  ఆర్థిక లావాదేవీలపై ఆడిట్‌
వెలుగు కార్యాలయంలో ఆడిట్‌ నిర్వహిస్తున్న సిబ్బంది:

పాచిపెంట రూరల్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): పాచిపెంట వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాల ఆర్థిక లావాదేవీలకు సంబంధించి శు క్రవారం ఆడిట్‌ నిర్వహించారు. 2025-26 సంవత్సరంలో మండల సమాఖ్య, 36 గ్రామసంఘాల ఆర్థికలావాదేవీలు సంబంధించి జమ, ఖర్చులు దస్ర్తాలు తనిఖీచేశారు. విశాఖపట్నానికి చెందిన ఆడిటర్‌ బుగత రాజేష్‌ ఆధ్వర్యంలో ఆడిటర్‌ బృందం నగదు పుస్తకం, జనరల్‌ లెడ్జర్‌, రశీదులు, బిల్లులు, ఓటర్లు తదిరత పత్రాలు పరిశీలించారు. ఈ కార్య క్రమంలో ఏపీఎం శ్రీనివాసరావు, సీసీలు పాల్గొన్నారు.

Updated Date - Nov 06 , 2026 | 11:56 PM