Share News

కొలను భారతిలో వసంత పంచమికి ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:23 AM

మండలంలోని కొలను భారతి క్షేత్రంలో ఈ నెల 23న జరిగే వసంత పంచమి ఏర్పాట్ల కోసం శ్రీశైలం దేవ స్థానం అధికారులు పనులు ప్రారంభించారు.

కొలను భారతిలో వసంత పంచమికి ఏర్పాట్లు

కొత్తపల్లి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొలను భారతి క్షేత్రంలో ఈ నెల 23న జరిగే వసంత పంచమి ఏర్పాట్ల కోసం శ్రీశైలం దేవ స్థానం అధికారులు పనులు ప్రారంభించారు. సో మవారం క్షేత్ర సన్నిధిలోని సప్తశివాలయాల ప్రహరీకి సున్నం వేయ డం ప్రారంభించారు. అలాగే ఆలయ పరిసరాలో స్థానిక సర్పంచ చంద్రశేఖర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో మట్టిని చదును చేయిస్తున్నారు.

Updated Date - Jan 20 , 2026 | 12:23 AM