Share News

ఇప్పుడైనా రిలీవ్‌ చేసి న్యాయం చేయండి: ఏపీటీఎఫ్‌

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:13 AM

రిలీవర్‌ లేక బదిలీ కానీ టీచర్లను వెంటనే రిలీవ్‌ చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంజుల, కె.బసవలింగారావు డిమాండ్‌ చేశారు.

ఇప్పుడైనా రిలీవ్‌ చేసి న్యాయం చేయండి: ఏపీటీఎఫ్‌

అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): రిలీవర్‌ లేక బదిలీ కానీ టీచర్లను వెంటనే రిలీవ్‌ చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంజుల, కె.బసవలింగారావు డిమాండ్‌ చేశారు. గతేడాది జూన్‌లో నిర్వహించిన బదిలీల్లో ఉత్తర్వులు పొందిన టీచర్లు రిలీవర్లు లేక మళ్లీ వెనక్కి వెళ్లి పనిచేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ఉన్న వారందరినీ ప్రస్తుత టీచర్ల సర్దుబాటు ప్రక్రియకు ముందే రిలీవ్‌ చేయాలని కోరారు.

Updated Date - Jul 05 , 2026 | 05:14 AM