Share News

ఏపీపీఎస్సీ పరీక్షల జీఆర్‌ఎల్‌ విడుదల

ABN , Publish Date - May 08 , 2026 | 04:37 AM

పలు నోటిఫికేషన్ల జనరల్‌ ర్యాంకిం గ్‌ లిస్టులను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. బీసీ సంక్షేమ శాఖ లో గ్రేడ్‌-2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుకు..

ఏపీపీఎస్సీ పరీక్షల జీఆర్‌ఎల్‌ విడుదల

అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): పలు నోటిఫికేషన్ల జనరల్‌ ర్యాంకిం గ్‌ లిస్టులను ఏపీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. బీసీ సంక్షేమ శాఖ లో గ్రేడ్‌-2 హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టుకు నిర్వహించిన రాత పరీక్ష జీఆర్‌ఎల్‌ను ప్రకటించింది. అలాగే జైళ్ల శాఖలో జూనియర్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ పోస్టు జీఆర్‌ఎల్‌ను విడుదల చేసి గుంటూరు కలెక్టర్‌కు పంపింది. ఆయా జిల్లాల కలెక్టర్లు డీఎస్సీ ద్వారా ఆ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Updated Date - May 08 , 2026 | 04:38 AM