‘అప్నా’ నూతన కార్యవర్గం
ABN , Publish Date - May 11 , 2026 | 04:44 AM
ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్(అప్నా) రాష్ట్ర నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. అధ్యక్షుడిగా డాక్టర్ టీవీ రమణమూర్తి, అధ్యక్షురాలిగా డాక్టర్ పద్మావతి ఎన్నికయ్యారు.
విజయవాడ, మే 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్స్, నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్(అప్నా) రాష్ట్ర నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. అధ్యక్షుడిగా డాక్టర్ టీవీ రమణమూర్తి, అధ్యక్షురాలిగా డాక్టర్ పద్మావతి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ కిరణ్‌కుమార్(జోన్-1), ఎం.వీరయ్య చౌదరి(జోన్-2), లింగా అభిషేక్(జోన్-3), ప్రధాన కార్యదర్శిగా పి.ఆదినారాయణ, ఆర్థిక కార్యదర్శిగా బి.హనుమయ్య , సంయుక్త కార్యదర్శిగా ఎస్.దినేష్ రెడ్డి, ప్రాంతీయ సంయుక్త కార్యదర్శిగా బి.శిరీషారాణి(జోన్ - 1), ఎ.ప్రశాంతి (జోన్ - 2), బీజీ రాహుల్(జోన్- 3) ఎన్నికయ్యారు.