Share News

జేసీలను జిల్లా వక్ఫ్‌ అధికారులుగా నియమించాలి

ABN , Publish Date - Jul 08 , 2026 | 05:06 AM

రాష్ట్రంలో వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల నివారణ, న్యాయపరమైన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు..

జేసీలను జిల్లా వక్ఫ్‌ అధికారులుగా నియమించాలి

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో వక్ఫ్‌ ఆస్తుల పరిరక్షణ, ఆక్రమణల నివారణ, న్యాయపరమైన చర్యలను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా స్థాయిలో వక్ఫ్‌ పాలనను బలోపేతం చేయాలని వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ అబ్దుల్‌ అజీజ్‌ తెలిపారు. ప్రస్తు త ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం డీఆర్‌వో జిల్లా వక్ఫ్‌ అధికారిగా, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి అదనపు జిల్లా వక్ఫ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు.

Updated Date - Jul 08 , 2026 | 05:07 AM