జపాన్‌లో ఉపాధి అవకాశాల కోసం ఒప్పందం
ABN , Publish Date - May 06 , 2026 | 05:07 AM
రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జపాన్‌కు చెందిన ఫోర్త్...
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ జపాన్‌కు చెందిన ఫోర్త్ వ్యాలీ కోఇన్సర్జ్ కార్పొరేషన్(ఎ్‌ఫవీసీసీ)తో మంగళవారం ఒప్పందం చేసుకుంది. అవగాహన పత్రంపై నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈడీ డి.మనోహర్, ఎఫ్‌వీసీసీ ఈడీ ఆకి టకేదా సంతకాలు చేశారు.