Share News

ఏపీఆర్‌సెట్‌ ర్యాంక్‌ కార్డుల విడుదల

ABN , Publish Date - Feb 26 , 2026 | 05:50 AM

పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఏపీఆర్‌సెట్‌ ర్యాంక్‌ కార్డులను మండలి చైర్మన్‌ ప్రొఫ్‌ కె. మధుమూర్తి...

ఏపీఆర్‌సెట్‌ ర్యాంక్‌ కార్డుల విడుదల

తిరుపతి(మహిళా వర్సిటీ), ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఏపీఆర్‌సెట్‌ ర్యాంక్‌ కార్డులను మండలి చైర్మన్‌ ప్రొఫ్‌ కె. మధుమూర్తి, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.ఉమ బుధవారం విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం ఉన్నత విద్యా మండలి వెబ్‌సైట్‌ (https://cets.apsche.ap.gov.in/ RCET)లో చూడాలని ప్రొఫెసర్‌ ఆర్‌.ఉష, కో-కన్వీనర్‌ ప్రొఫెసర్‌ జాన్‌ సుష్మ సూచించారు.

Updated Date - Feb 26 , 2026 | 05:50 AM