Share News

ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొంటాం: నిమ్మల

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:46 AM

ఎల్‌నినో, సూపర్‌ ఎల్‌నినోల గురించి ప్రపంచం ఆందోళన చెందుతున్న తరుణంలో ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కోడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని..

ఎల్‌నినోను సమర్థంగా ఎదుర్కొంటాం: నిమ్మల

పోలవరం, జూలై 8(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో, సూపర్‌ ఎల్‌నినోల గురించి ప్రపంచం ఆందోళన చెందుతున్న తరుణంలో ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కోడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. బుధవారం పట్టిసీమ, తాళ్లపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా మంత్రి నీటిని విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెలివరీ చానల్‌ వద్ద గోదావరికి జలహారతి నిర్వహించారు.

Updated Date - Jul 09 , 2026 | 04:47 AM