Share News

పార్లమెంటులో రేవంత్‌ను పలకరించిన రోజా

ABN , Publish Date - Mar 19 , 2026 | 06:09 AM

పార్లమెంట్‌ ఆవరణలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని ఏపీ మాజీ మంత్రి, సినీ నటి రోజా మర్యాదపూర్వకంగా పలకరించారు.

పార్లమెంటులో రేవంత్‌ను పలకరించిన రోజా

న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ ఆవరణలో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని ఏపీ మాజీ మంత్రి, సినీ నటి రోజా మర్యాదపూర్వకంగా పలకరించారు. షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకొని కుశల ప్రశ్నలు వేసుకున్నారు. ‘మళ్లీ కలుద్దాం...’ అని రోజా అనగా... తప్పకుండా అంటూ రేవంత్‌ బదులిచ్చారు.

Updated Date - Mar 19 , 2026 | 06:09 AM