Share News

ఏపీఈఏపీసెట్‌కు 3,55,004 దరఖాస్తులు

ABN , Publish Date - Apr 23 , 2026 | 03:47 AM

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 12 నుంచి 20 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ..

ఏపీఈఏపీసెట్‌కు 3,55,004 దరఖాస్తులు

జేఎన్టీయూకే, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో సీట్ల భర్తీ కోసం మే 12 నుంచి 20 వరకూ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న ఏపీఈఏపీసెట్‌-2026కు 3,55,004 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.మోహన్‌రావు తెలిపారు. ఇంజనీరింగ్‌కు 2,75,791 మంది, అగ్రికల్చర్‌ ఫార్మసీకి 78,422 రెండింటికీ 791 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు.

Updated Date - Apr 23 , 2026 | 03:47 AM