Share News

ఏఐజీలో చంద్రబాబు హెల్త్‌ చెకప్‌

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:09 AM

సీఎం చంద్రబాబు ఈ ఏడాది కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో..

ఏఐజీలో చంద్రబాబు హెల్త్‌ చెకప్‌

రాయదుర్గం, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ఈ ఏడాది కూడా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో బుధవారం ఆయన ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా ఆయన సాధారణ హెల్త్‌ చెకప్‌ చేయించుకున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

Updated Date - Jun 18 , 2026 | 04:09 AM