Share News

నేడు క్యాబినెట్‌ సమావేశం

ABN , Publish Date - Sep 23 , 2026 | 08:01 AM

మంత్రిమండలి సమావేశం బుధవారం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు క్యాబినెట్‌ సమావేశమవుతుంది. ఈ భేటీలో ఇటీవల ఎస్‌ఐపీబీ ఆమోదించిన అంశాలకు ఆమోదం తెలపడంతోపాటు ఎల్‌నినో ప్రభావం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

నేడు క్యాబినెట్‌ సమావేశం

అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): మంత్రిమండలి సమావేశం బుధవారం జరగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు క్యాబినెట్‌ సమావేశమవుతుంది. ఈ భేటీలో ఇటీవల ఎస్‌ఐపీబీ ఆమోదించిన అంశాలకు ఆమోదం తెలపడంతోపాటు ఎల్‌నినో ప్రభావం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు.

Updated Date - Sep 23 , 2026 | 08:01 AM